Skip to main content

Youtube Tricks: మీరు రోజూ వాడే యూట్యూబ్‌లోని ఇంట్రెస్టింగ్ ట్రిక్స్‌.. వాటి ఉపయోగం ఏంటంటే.. - TV9 Telugu

|
Updated on: Aug 21, 2023 | 5:46 PM
యూట్యూబ్‌ ఓపెన్‌ చేయడమే మనచేతిలో ఉంటుంది, ఆపడం మాత్రం ఉండదు. గంగలకొద్దీ రీల్స్‌ చూస్తూనే ఉంటాం. అయితే ఇలా గంటల తరబడి ఫోన్‌ చూడకుండా ఉండేందుకు యూట్యూబ్‌లోనే ఓ ఫీచర్‌ అందుబాటులో ఉంది.
ఇందుకోసం ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అనంతరం జనరల్‌ పై క్లిక్‌ చేసి.. ‘రిమైండ్ మీ టు టేక్‌ ఏ బ్రేక్‌’ అనే ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకోవాలి. తర్వాత టైమ్‌ను సెట్ చేసుకోవాలి. దీంతో టైమ్‌ అయ్యేసరికి ఆటోమేటిక్‌గా మీకు ‘టైమ్‌ టు టేక్‌ ఓ బ్రేక్‌’ అనే అలర్ట్‌ వస్తుంది.
సాధారణంగా యూట్యూబ్‌లో వీడియో ప్లే చేస్తున్న సమయంలో డైరెక్ట్‌గా యాప్‌ను క్లోజ్‌ చేస్తే వీడియోకూడా ఆగిపోతుంది. అయితే బ్యాగ్రౌండ్‌లో అలాగే వీడియో ప్లే చేసుకోవడానికి కూడా ఒక ట్రిక్‌ అందుబాటులో ఉంది.
ఇందుకోసం ముందుగా గూగుల్‌ గ్రోమ్‌లో యూట్యూబ్‌ను ఓపెన్‌ చేయాలి. అనంతరం పైన కనిపించే త్రి డాట్స్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. అక్కడ డెస్క్‌టాప్‌ సైట్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని సెలక్ట్‌ చేసుకుంటే చాలు వీడియో బ్యాగ్రౌండ్‌లో ప్లే అవుతూనే ఉంటుంది.
ఇక మూడో ట్రిక్‌ విషయానికొస్తే.. యూట్యూబ్‌లో ఏదైనా వీడియోను ల్యాండ్‌స్కేప్‌లో ప్లే చేస్తున్నప్పుడు ఫుల్‌ స్క్రీన్‌కోసం ప్రతీసారి జూమ్‌ చేయాల్సి ఉంటుంది. అయితే అలా కాకుండా ఒక చిన్న మార్పు ద్వారా దీనికి చెక్‌ పెట్టొచ్చు.
ఇందుకోసం యూట్యూబ్‌ సెట్టింగ్‌లోకి వెళ్లాలి. జూల్‌ టూ ఫుల్ స్క్రీన్‌ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. దీంతో వీడియో ప్లే అయ్యే టైమ్‌లో స్క్రీన్‌ను తిప్పితే చాలు వీడియో ఆటోమెటిగ్‌గా జూమ్‌ అయ్యి ప్లే అవుతుంది.

source

Comments

Popular posts from this blog

Technology is key to educating the next gener

Key points: After Covid-era shutdowns and rocky transitions to virtual education, we’re facing a crisis in education. The past three years erased decades of improvements in math and reading literacy across K-12 students. It also widened existing achievement gaps, leaving millions of children behind their American peers, and even further behind students in other countries. Increasing students’ access to technology tools in the classroom is key to reversing these trends. For teachers, closing the achievement gap will mean embracing emerging technologies like artificial intelligence. Generative AI can be a low-cost tutoring tool t...